Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరాబాయికి మణిపూర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్, ఏంటది?

Webdunia
సోమవారం, 26 జులై 2021 (20:01 IST)
భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్ 2020లో రజత పతకం సాధించి దేశాన్ని గర్వపడేట్లు చేసారు. టోక్యోలో భారత అగ్రశ్రేణి పోటీదారులలో ఒకరైన చాను, ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్‌గా నిలిచారు. సిడ్నీ గేమ్స్‌లో 69 కిలోల కేటగిరీ - వెయిట్ లిఫ్టింగులో మొదటిసారి మహిళల విభాగంలో పతకాన్ని సాధించారు.
 
సోమవారం ఆమె స్వదేశానికి తిరిగి వచ్చారు. మీడియా రిపోర్టుల ప్రకారం ఆమెకి పోలీసు విభాగంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్(క్రీడలు)గా నియమించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. "పోలీసు విభాగంలో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చానును అదనపు పోలీసు సూపరింటెండెంట్ (స్పోర్ట్స్) గా నియమించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి సెక్రటేరియట్, ఇంఫాల్" అని ట్వీట్‌లో ఎఎన్ఐ తెలిపింది.
 
టోక్యోలో తన చారిత్రాత్మక ప్రదర్శన నేపధ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఆమెకి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments