Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-3: కంటెస్టెంట్‌గా గుత్తా జ్వాలా.. రేణూ దేశాయ్?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:23 IST)
బ్యాడ్మింటన్ ఛాంపియన్ ప్లేయర్ హైదరాబాదీ అమ్మాయి గుత్తా జ్వాలా.. బిగ్ బాస్-3 బరిలోకి దిగనుంది. దేశం కోసం బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వుంటుందని టాక్ వస్తోంది. ఇప్పటికే ఇందుకు తగిన పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే బిగ్ బాస్-3కి సంబంధించిన షూటింగ్‌లో గుత్తా జ్వాల పాల్గొననుందని సమాచారం. 
 
అయితే గుత్తా జ్వాల మాత్రం ఇవన్నీ వదంతులని చెప్తోంది. కానీ బిగ్ బాస్ మూడో సీజన్‌లో గుత్తా జ్వాలా పాల్గొనడం ఖాయమని సినీ జనం అంటున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుందని సమాచారం. మరి అదే కనుక జరిగితే బిగ్ బాస్-3 హౌస్‌ సందడిగా వుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
అంతేగాకుండా.. బిగ్ బాస్ మూడో సీజన్‌లో గుత్తా జ్వాలా, రేణూ దేశాయ్, హేమ చంద్ర, ఉదయ భాను, వరుణ్ సందేశ్, చైతన్య కృష్ణ, జబర్దస్త్ నరేష్, నాగ పద్మిని పాల్గొంటారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments