Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఇంకా సింగిల్.. పారిస్ ఒలింపిక్స్ స్వర్ణమే టార్గెట్

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (19:12 IST)
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాను ఇంకా సింగిల్ అంటూ వెల్లడించింది. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు వివిధ అంశాలపై స్పందించింది. 
 
తన స్టేటస్ సింగిల్ అని.. బ్యాడ్మింటన్ గురించి తప్ప మరే విషయం గురించి ఆలోచించనని, తన గురి అంతా పారిస్ ఒలింపిక్స్ స్వర్ణంపైనే అని స్పష్టం చేసింది. ఇతర సంబంధాల గురించి పెద్దగా ఆలోచించలేదని, ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని నమ్ముతానని సింధు చెప్పింది. ఇంతవరకు ఎవరితోనూ రొమాన్స్ చేయలేదని పీవీ సింధు వెల్లడించింది. 
 
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో రాణిస్తున్న పీవీ సింధు.. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టింది. ఒలింపిక్స్ స్వర్ణమే తన లక్ష్యం అంటూ పీవీ సింధు తెలిపింది. 28 ఏళ్ల సింధు భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె వద్ద శిక్షణ తీసుకుంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments