Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్ టెన్నిస్ : సానియా మీర్జా జోడీ ఓటమి

Webdunia
గురువారం, 7 జులై 2022 (10:23 IST)
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీ ఓడిపోయింది. మిక్స్‌డబుల్స్ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా జోడీకి ఓటమి తప్పలేదు. తొలి సెట్‌‍లో దక్కిన ఆధిక్యం కాపాడుకోలేక పోయారు. దీంతో సెమీస్ పోరులో ఓటమి పాలయ్యారు. 
 
బుధవారం రాత్రి జరిగిన సెమీస్ ఫైనల్‌లో సానియా - పవిచ్ జంట 6-4, 5-7, 4-6 తేడాతో ఇంగ్లండ్, అమెరికా ద్వయం నీల్ స్కూప్ స్కీ - క్రావ్ జిక్ జంట చేతిలో పరాజయం పాలైంది. 
 
కాగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సోనియా మీర్జా జోడీ సెమీ ఫైనల్ వరకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచారు. ఒక్క వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం ఆమెకు టైటిల్ వరించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

తిరుమల శిలాతోరణం వద్ద చిరుతపులి కలకలం : తితిదే అలెర్ట్

Jayalalithaa: దివంగత సీఎం జయలలిత ఆస్తులన్నీ ఇక తమిళనాడు సర్కారుకే

కణతకు గురిపెట్టుకుని తుపాకీతో కాల్చుకున్న ఎస్ఐ.. పాపం జరిగిందో..?

International Zebra Day 2025: జీబ్రా దినోత్సవం: నలుపు-తెలుపు చారలు వాటిని కాపాడుకుందాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

తర్వాతి కథనం
Show comments