Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియురాలిపై అత్యాచారం కేసులో భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌కు ఊరట

మాజీ ప్రియురాలిపై అత్యాచారం చేశాడన్న కేసులో భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌కు ఊరట లభించింది. కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే, ట్రయల్ కోర్టు విచారణకు

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (11:41 IST)
మాజీ ప్రియురాలిపై అత్యాచారం చేశాడన్న కేసులో భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌కు ఊరట లభించింది. కేసు విచారణపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే, ట్రయల్ కోర్టు విచారణకు ఆదేశించిందని... ఈ కారణంగా విచారణపై స్టే విధించాలని కోరుతూ సర్దార్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై సర్దార్ అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఇంగ్లండ్‌కు చెందిన అండర్ 19 హాకీ మాజీ ప్లేయర్ అష్పాల్ కౌర్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్సువల్ హరాస్ మెంట్, శారీరకంగా, మానసికంగా హింసించడంలాంటి ఆరోపణలను ఫిర్యాదులో ఆమె పేర్కొంది.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం