Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలో మగలక్షణాలు ఎక్కువ... ప్రేమించుకుని ఏం చేద్ధామన్నాడు?... ద్యుతీచంద్

Webdunia
సోమవారం, 27 మే 2019 (19:39 IST)
ఇటీవల ఓ అమ్మాయితో స్వలింగ సంబంధం కొనసాగిస్తున్నట్టు భారత అథ్లెంట్ ద్యుతీచంద్ సంచలన వ్యాఖ్యలు చేసిన. ఈమె మరోమారు సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఇపుడు కలకలం రేపుతోంది. తనలో మగ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పైగా, తాను ఏడో తరగతిలో ఉండగానే ఓ అబ్బాయితో ప్రేమలోపడ్డానని, కొద్దిరోజుల తర్వాత బాయ్‌ఫ్రెండ్ తనను వదిలివేశారని చెప్పుకొచ్చింది. 
 
గత యేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీచంద్ మాతృదేశానికి బంగారు పతకం సాధించి పెట్టింది. దీంతో ప్రతి ఒక్కరూ ఆమెను భారత్ ఆశాకిరణం అని భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మాట్లాడుతూ, తనలో మగలక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. తన ప్రియుడు 2014లో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు. అప్పటికే తనలో మగలక్షణాలను ప్రేరేపించే టెస్టోస్టిరాన్ స్థాయి అధికంగా ఉన్నట్టు తేలిందన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నపుడు ప్రేమించుకుని ఏం చేద్దామని చెప్పి అతను వదిలి వెళ్లిపోయాడని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

తర్వాతి కథనం
Show comments