Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. బిగ్ బాస్-3 హౌస్‌లో నేను అడుగుపెట్టట్లేదు.. గుత్తా జ్వాలా

Webdunia
సోమవారం, 27 మే 2019 (12:44 IST)
పాపులర్ రియాల్టీ షోలో తాను పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తలపై బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్‌లో పాల్గొనబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా గుత్తా జ్వాలా ఈ విషయాన్ని తెలియజేసింది. 
 
ఇకపోతే.. బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌గా నాగార్జున సెలెక్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇక హౌస్‌లో అడుగుపెట్టబోయే పార్టిసిపేట్స్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఇంతవరకు గుత్తా జ్వాలా పేరు వినబడింది. 
 
అయితే తాను బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టబోయేది లేదని ఆమె క్లారిటీ ఇచ్చేసింది. మరి వరుణ్ సందేశ్, ఆర్జే హేమంత్, యాంకర్ శ్రీ ముఖి కూడా బిగ్ బాస్‌-3లో మెరవనున్నట్లు టాక్ వస్తోంది. అయితే వీరి పార్టిసిపెంట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments