Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాండ్ బాల్ పోటీల్లో మహిళా జట్టు సంచలన విజయం.. ఆనందాన్ని పట్టలేక ట్రోఫీతో నగ్నఫోజు

Webdunia
బుధవారం, 25 మే 2016 (15:57 IST)
తాజాగా, అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన హ్యాండ్ బాల్ పోటీల్లో డెన్మార్క్ జట్టు సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఆనందాన్ని పట్టలేని ఆ జట్టు మహిళా క్రీడాకారిణులు.. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ, ఏకంగా బాత్ రూంలోని షవర్ కింద జట్టు సభ్యులు ట్రోపీతో న్యూడ్‌గా ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
గత నాలుగేళ్లలో మూడుసార్లు డెన్మార్క్‌కు చెందిన ట్విస్ హోల్‌స్టెబ్రో మహిళల హ్యాండ్ బాల్ జట్టు ఇఎచ్‌ఎఫ్ కప్ కైవసం చేసుకుంది. అయితే ఈ సారి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రష్యాకు చెందిన హ్యాండ్ బాల్ జట్టు గట్టి పోటీనిచ్చింది. తొలుత రష్యాకు చెందిన మహిళల టీం ఆధిక్యం కనబరిచింది. అయితే చివరివరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో డెన్మార్క్ మహిళల జట్టు విజయం సాధించింది. దీంతో ఈ విజయం చిరస్మరణీయంగా ఉండేందుకు వీలుగా జట్టులోని సభ్యులంతా నగ్న ఫోజులిచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

తర్వాతి కథనం