Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌తో బెట్టింగ్‌లు.. బుకీలు ఎస్కేప్.. దొంగలుగా మారుతున్న యువత!!

Webdunia
బుధవారం, 25 మే 2016 (15:04 IST)
క్రికెట్ క్రీడతో పాటు బెట్టింగ్ బాగా పెరిగిపోతోంది. ట్వంటీ-20, ప్రపంచకప్, ఐపీఎల్.. ఇలా ఏది జరిగినా బెట్టింగ్‌ మాత్రం ఎక్కడపడితే అక్కడ జరిగిపోతోంది. తాజాగా ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ భూతం దిష్ట వేసుకుని కూర్చుంది. దీని ప్రకారం ఐపీఎల్ పందేలు కేవలం ధనార్జన కోసమే నిర్వహించబడుతున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాకుండా ప్రతీ మ్యాచ్‌పై బెట్టింగ్ జరుగుతుందని తెలిసింది. 
 
ఇక ఐపీఎల్‌ పందేలు కేవలం జట్ల జయాపజయాలపై మాత్రమే సాగుతున్నాయి. అయితే మూడు నెలల్లోనే జంటపోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 1000 మందిని అరెస్టు చేశారు. 100కు పైగా కేసులు నమోదుచేశారు. సుమారు 3 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
 
ప్రధాన బుకీలంతా ముంబయ్‌, ఢిల్లీ, కోల్‌కతా, పుణేలలో ఉంటూ కాసుల ఎర వేస్తుంటారు. సీనియర్‌ ఏజెంట్లనే బుకీలుగా మార్చి.. లక్షకు 10-20 వేల వరకూ కమీషన్ల రూపంలో చెల్లిస్తున్నారు. పందేల కోసం యువత దొంగలుగా మారిపోతున్నారని.. క్రికెట్ బెట్టింగ్ సరదాగా ప్రారంభమై వ్యసనంగా మారిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments