Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్ గేల్‌కు తొలి షాక్: బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్టు రద్దు.. ఇంగ్లీష్ కౌంటీల్లోనూ..?!

Webdunia
బుధవారం, 25 మే 2016 (11:00 IST)
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు తొలి షాక్ తగిలింది. గతంలో బిగ్ బాష్ లీగ్‌లో యాంకర్‌ వద్ద అభ్యంతరకర  వ్యాఖ్యలు చేయడంతో పాటు తాజాగా బ్రిటిష్ జర్నలిస్టు చార్లలొట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ డబుల్ మీనింగ్ డైలాగులతో దుమారం రేపిన క్రిస్ గేల్‌ను మెల్ బోర్న్ రెనిగేడ్స్ వచ్చే ఏడాది బిగ్ బాష్ లీగ్ కాంట్రాక్టును పునరిద్ధరించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
 
యాంకర్ వద్ద మందు కొడదాం రమ్మని అడిగిన కారణంగా క్రిస్ గేల్ మ్యాచ్ ఫీజులో కోత విధించిన బిగ్ బాష్ లీగ్ యాజమాన్యం.. మారని అతని వైఖరి కారణంగా అతనిని బిగ్ బాష్‌లోనే కాకుండా ఇంగ్లీష్ కౌంటీల్లో కూడా గేల్‌ను తీసుకోకూడదని మీడియాలో వార్తలొస్తున్నాయి. 
 
డబుల్ మీనింగ్ కామెంట్స్ చేయడంతో పాటు ఆత్మకథలో ఫ్లింటాప్ వంటి వారికి విమర్శలు గుప్పించడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం బీసీసీఐ కూడా గేల్‌పై చర్యలు తీసుకునే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వివాదంపై క్రిస్ గేల్‌ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments