Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో పసిడిని సాధించిన భారత హాకీ జట్టు

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (19:24 IST)
ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్‌లో జపాన్‌పై 5-1 గోల్స్ తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తాజ‌ాగా సాధించిన ఈ ప‌త‌కంతో మొత్తం పురుషుల జ‌ట్టు నాలుగు గోల్డ్ మెడ‌ల్స్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. 
 
అంతేగాకుండా ఈ గెలుపుతో 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో నేరుగా పాల్గొనే అర్హత సాధించింది. ఇక ఆసియా హాకీ టోర్నీల్లో ఇప్పటివరకు భారత్ 1966, 1998, 2014లో కూడా స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments