Webdunia - Bharat's app for daily news and videos

Install App

#AsianGames2018 : తొలిరోజు గురితప్పని భారత షూటర్లు

ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు

Asian Games 2018 Live
Webdunia
ఆదివారం, 19 ఆగస్టు 2018 (13:07 IST)
ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు బోణీ కొట్టారు.
 
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అపూర్వీ చండీలా, రవి కుమార్ జోడీ భారత్‌కు కాంస్య పతకం అందించింది. ఈ పోటీలో చైనీస్ తైపీ జట్టు 494.1 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, చైనా జట్టు 492.5 పాయింట్లతో రజత పతకం సాధించింది. 
 
అపూర్వీ చండీలా, రవి కుమార్‌లు ఈ పోటీలో 390.2 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకున్నారు. ఈ పోటీలు వచ్చే నెల రెండో తేదీ వరకు జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

ట్రాఫిక్ పోలీస్ నుంచి తప్పించుకునే యత్నంలో బైకర్ అనంతలోకాలకు...

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

తర్వాతి కథనం
Show comments