Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ ఫుట్‌బాల్.. జ్యోతిష్యుడి సలహా మేరకు జట్టు ఎంపిక.. ఆపై?

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (17:54 IST)
Football
గత సంవత్సరం జరిగిన ఆసియా కప్ ఫుట్‌బాల్‌లో భారత క్రీడాకారుల ప్రతిభను ఆధారం కాకుండా  పరీక్షించకుండా, జ్యోతిష్యులను సంప్రదించి ఆటగాళ్ల రాశి ఫలాలను పరిశీలించి ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాశమైంది. 
 
గత ఏడాది ఆసియా కప్ క్వాలిఫైయింగ్ రౌండ్‌లో భారత జట్టు ఆడే క్రమంలో భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధికారి ప్రమేయంతో జ్యోతిష్యుడిని కోచ్ ఇగోర్ స్టిమాక్ సంప్రదించాడు. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లకు ముందు జ్యోతిష్యలను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల రాశులను బట్టి వారి ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. 
 
గత సంవత్సరం జూన్ 11వ తేదీన జరిగిన ఆప్ఘనిస్థాన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆటలో పాల్గొనేందుకు భారత ఆటగాళ్ల ప్లేయింగ్-11 జాబితా విడుదలైంది. ఈ జాబితా విడుదలయ్యేందుకు రెండు రోజులకు ముందుగా భారత కోచ్ జ్యోతిష్యులను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జ్యోతిష్యుడి సలహా ప్రకారమే జట్టు ఎంపిక జరిగింది. 
 
జ్యోతిష్యుడు చెప్పినట్లు ఆప్ఘన్‌పై భారత జట్టు 2-1 తేడాతో విజయం సాధించింది. ఇంకా, భారత జట్టు విజయం కోసం సలహా అందించిన కారణంగా రూ.15 లక్షల సన్మానం అందించబడింది. ఈ విష‌యం ప్ర‌స్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

తర్వాతి కథనం
Show comments