మగవాళ్ల బీపీ కంట్రోల్‌లో వుండాలంటే ఈ చిట్కా చాలండోయ్..

ఇక మగవాళ్లు బీపీ కంట్రోల్‌ చేసుకోవాలంటే.. హై-బీపీ అయితే రోజుకి 20 నిమిషాలు పక్కింటావిడతో మాట్లాడాలి లో-బీపీ అయితే రోజుకి 20 నిమిషాలు కట్టుకున్న భార్యతో మాట్లాడాలి. అసలు విషయం చెప్పాడు రాజు.

Webdunia
సోమవారం, 23 జులై 2018 (18:55 IST)
''ఆడవాళ్ల, మగవాళ్ల బీపీ కంట్రోల్లో వుంచుకోనేందుకు చిట్కా చెప్తా వినరా?" అన్నాడు రాజు
"చెప్పరా బాబూ అన్నాడు.." గురు
"అదేంటంటే..? అంటూ.. రాజు ఇలా చెప్పాడు.. 
 
ఆడవాళ్లకు హై- బీపీ ఐతే రోజుకు అరగంట పుట్టింటి వాళ్లతో మాట్లాడాలి. 
అదే ఆడవాళ్లకు లో-బీపీ అయితే రోజుకు 20 నిమిషాలు అత్తింటి వారితో మాట్లాడాలి..
 
ఇక మగవాళ్లు బీపీ కంట్రోల్‌ చేసుకోవాలంటే.. 
హై-బీపీ అయితే రోజుకి 20 నిమిషాలు పక్కింటావిడతో మాట్లాడాలి 
లో-బీపీ అయితే రోజుకి 20 నిమిషాలు కట్టుకున్న భార్యతో మాట్లాడాలి. అసలు విషయం చెప్పాడు రాజు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు

లైంగిక దాడికి ఒప్పుకోలేదని టెక్కీని చంపేశాడు.. నిప్పంటించి హత్య చేశాడు..

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం శుభాకాంక్షలు

ఇస్రోకు ఎదురుదెబ్బ.. పీఎస్ఎల్‌వీ C62/EOS-N1 ప్రయోగం విఫలం

మాలధారణలో వుంటూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

2026 మకర సంక్రాంతి: కాలిఫోర్నియా బాదంతో వేడుకలకు పోషకాలను జోడించండి

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments