అమ్మ.. అమ్మ.. అమ్మ: కొత్త సీఎం పళని స్వామి-పళని ''అమ్మ'' అయిపోయాడా?

త్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపారని అన్నాడీఎంకే నేత సీఆర్ సరస్వతి మీడియాతో చెప్పారు. అయితే.. ఎప్పుడు అమ్మ, చిన్నమ్మ అని పలికిన నోట పళని స్వామిని కూడా అమ్మ అనేసారు. ఎలాగంటే.. ఎడప్పాడి పళనిస్వామిక

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (17:24 IST)
తమిళనాడు రాజకీయాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. జల్లికట్టు సందర్భంగా పన్నీర్ సెల్వంపైన కూడా జోకులు పేలాయి. ప్రస్తుతం జైలుకెళ్లిన శశికళపై కూడా జోకులు పేలుతున్నాయి. తాజాగా పళని స్వామి పేరుమీద కూడా సోషల్ మీడియాలో జోకులు పేల్చేస్తున్నారు నెటిజన్లు. పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని.. కొత్త మంత్రుల జాబితాను గవర్నర్‌కు పంపారని అన్నాడీఎంకే నేత సీఆర్ సరస్వతి మీడియాతో చెప్పారు. 
 
అయితే.. ఎప్పుడు అమ్మ, చిన్నమ్మ అని పలికిన నోట పళని స్వామిని కూడా అమ్మ అనేసారు. ఎలాగంటే.. ఎడప్పాడి పళనిస్వామికి బదులు ఎడప్పాడి "పళనియమ్మ" అనేశారు. దీనికి సంబంధించి సరస్వతిపై జోకులు పేలుతున్నాయి. ఎప్పుడూ అమ్మ నామ స్మరణ చేసే అన్నాడీఎంకే నేతల నోట అమ్మ స్థానంలో  పురుషులొచ్చినా.. అమ్మగా పిలువబడుతున్నారని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ  ఫోటోను చూసిన నెటిజన్లంతా ''మీ అమ్మ ప్రేమకు హద్దుల్లేవా? అని వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

National Girl Child Day 2026: బాలికల కోసం సంక్షేమ పథకాలు.. అవేంటో తెలుసా?

హోం వర్క్ చేయలేదని నాలుగేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి

స్మైలీ ఆకారంలో చంద్రుడు, శని, నెప్ట్యూన్.. ఆకాశంలో అద్భుతం

మహిళా మసాజ్ థెరపిస్ట్‌పై దాడి చేసిన మహిళ.. ఎందుకో తెలుసా?

కోతులపై విషప్రయోగం.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments