Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. అమీ జాక్సన్ వేలంటైన్స్ డే ఇలా జరుపుకుందా... హవ్వ..!!

ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న రోబో2 సినిమాలో ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయిన అందాల సుందరి అమీజాక్సన్ నటిస్తున్న సం

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (16:07 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న రోబో2 సినిమాలో ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయిన అందాల సుందరి అమీజాక్సన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్న అమీ జాక్సన్.. బ్రేకులో అలా ట్రిప్పులేసి ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈమె తన బాయ్‌ఫ్రెండ్‌తో జరుపుకున్న వేలంటైన్స్ డే గురించి ఓ ఫోటో చూస్తే ముక్కు మీద  వేలేసుకోవాల్సిందే. 
 
వేలెంటైన్స్ రోజున కొందరు సెలెబ్రిటీలు తమ లవర్‌తో కూడిన ఫోటోలను బయటపెట్టారు. వీరిలో సమంత-నాగచైతన్య, విరాట్ కోహ్లీ- అనుష్కలు ఉన్నారు. ఇక  జరుపుకోని వారి గురించి పక్కనపెడితే.. కొందరు సెలెబ్రిటీలు కాస్త భిన్నంగా జరుపుకొంటారు.
 
అందుకు పక్కా ఉదాహరణ ఈ బ్రిటీష్ భామ అమీ జాక్సన్. ఇంతకీ అమీ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చిందో తెలుసా? బెడ్‌పై టాప్‌లెస్‌గా పడుకుని వేలెంటైన్స్ డే విషెస్ చెప్పింది. మరో ఫొటోలో చేతిలో గులాబీ పువ్వును పట్టుకుని, దానిని ముఖానికి అడ్డుగా పెట్టేసి బెడ్‌పై కూర్చొని వేలెంటైన్స్ డేకి వెరైటీ విషెస్ చెప్పింది. 
 
ఇంతకుముందే మాగ్జిమ్ మేగజైన్‌కు అర్ధనగ్న పోజులిచ్చి.. కుర్రకారు మతి పోగొట్టేసింది. మళ్లీ తాజాగా ఇలా రెచ్చిపోయింది. దానికి సంబంధించిన ఫొటోలను అమీ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. అయితే ఆన్‌లైన్‌లో కొన్ని పర్సనల్ ఫోటోలు కూడా లీకయ్యాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments