Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో అద్భుతం... ఏడుకొండలవాసుడు కొలువైన ప్రాంతం శంఖు ఆకారంలో...

ప్రపంచంలోనే హిందూ ధార్మిక క్షేత్రాల్లో ప్రధానమైన ఆలయం తిరుమల. కలియుగ వైకుంఠుని లీలలు అన్నీఇన్నీ కావు. తిరుమల గిరులలో ఒక్కో రోజు ఒక్కో విధమైన అద్భుతాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా తిరుమల నుంచి శాటిలైట్‌ ద్వారా తీసిన చిత్రంలో ఒక అద్భుతం కనిపించింది. ఆకాశ

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (18:25 IST)
ప్రపంచంలోనే హిందూ ధార్మిక క్షేత్రాల్లో ప్రధానమైన ఆలయం తిరుమల. కలియుగ వైకుంఠుని లీలలు అన్నీఇన్నీ కావు. తిరుమల గిరులలో ఒక్కో రోజు ఒక్కో విధమైన అద్భుతాలు దర్శనమిస్తున్నాయి. తాజాగా తిరుమల నుంచి శాటిలైట్‌ ద్వారా తీసిన చిత్రంలో ఒక అద్భుతం కనిపించింది. ఆకాశ విహంగం నుంచి తిరుమలను చూస్తే శంఖువు ఆకారం కనిపించింది. దీన్ని చూసిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.
 
సాధారణంగా తిరుమల శ్రీవారికి రెండు వైపులా శంఖు, చక్రాలు కనిపిస్తుంటాయి. భక్తులను ఆశీర్వదించేలా ఇవి ఎప్పుడు ఉంటాయి. అలాంటి ప్రాముఖ్యత కలిగిన శంఖు ఆకారం తిరుమల గిరులు కనిపిస్తున్నాయంటే నిజంగా ఇది ఒక అద్భుతమే. ఈ విషయాన్ని తితిదే దృష్టికి కూడా తీసుకెళ్ళారు. రానున్న కాలంలో తిరుమలలో మరెన్ని అద్భుతాలు చూస్తామో...?

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

తర్వాతి కథనం
Show comments