Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజ్ఞాత భక్తుడు భారీ కానుక... తిరుమల శ్రీవారికి రూ. 40 లక్షల ఆభరణాల బహూకరణ

తిరుమల శ్రీవారికి ఆభరణాలకు కొదవలేదు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కానుకలను సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక అజ్ఞాత భక్తుడు తిరుమల శ్రీవారికి 40 లక్షల రూపాయల విలువ చేసే ఆభర

Webdunia
గురువారం, 19 మే 2016 (12:00 IST)
తిరుమల శ్రీవారికి ఆభరణాలకు కొదవలేదు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో కానుకలను సమర్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఒక అజ్ఞాత భక్తుడు తిరుమల శ్రీవారికి 40 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను సమర్పించాడు.


గురువారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామి వారిని దర్శించుకున్న భక్తుడు ఆలయంలోని తితిదే ఉన్నతాధికారులకు ఆభరణాలను అందజేశారు. అయితే తన పేరును మాత్రం వెల్లడించవద్దని భక్తుడు తితిదేని కోరారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ - హైదరాబాద్ వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త!!

క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం ... కోచ్‍‌ - సహ ఆటగాళ్ళు కూడా...

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం, విశిష్టత ఏమిటి?

09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

తర్వాతి కథనం
Show comments