Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆదాయం నిల్ - పాత నోట్ల మార్పిడికి పర్మిషన్ కావాలి : నిర్మలమ్మకు వైవీ వినతి

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (11:43 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా శ్రీవారి ఆదాయం పడిపోయిందని అందువల్ల తితిదే వద్ద ఉన్న పాత నోట్ల మార్పిడికి అనుమతి ఇవ్వాలని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
సోమవారం ఢిల్లీకి వెళ్లిన వైవీ సుబ్బారెడ్డి... విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భందా లాక్డౌన్ కారణంగా తితిదే ఆదాయం గణనీయంగా పడిపోయిందని గుర్తుచేశారు. 
 
కష్టాల్లో ఉన్న టీటీడీని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పెద్ద నోట్ల రద్దుతో రూ.50 కోట్ల విలువైన పాత నోట్లు టీటీడీ వద్దే ఉండిపోయాయని... ఈ పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేయాలని విన్నవించారు. శ్రీవారి స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలోకి మార్చుకునేందుకు అనుమతించాలని సుబ్బారెడ్డి కోరారు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments