Webdunia - Bharat's app for daily news and videos

Install App

25న శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2022 (18:50 IST)
ఈ నెల 25వ తేదీ మంగళవారం అమవాస్యతో పాటు సూర్యగ్రహణం సంభవించనుంది. దీంతో శ్రీవారి ఆలయాన్ని మూసి వేస్తారు. ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సమయంలో అన్ని రకాల దర్శనాలను రద్దు చేశారు. లడ్డూల విక్రయంతో పాటు అన్నప్రసాద వితరణ కూడా రద్దు చేస్తారు. 
 
శ్రీవారి ఆలయం మూసివేస్తున్నందుకు దర్శనం కోసం ఇచ్చే అన్ని రకాల సిఫార్సు లేఖలు కూడా పనిచేయవు. సూర్య గ్రహణం ఘడియలు ముగిసిన తర్వాత ఆలయం తలుపులు తిరిగి తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనం కోసం అనుమతిస్తారు. 
 
ఇదిలావుంటే, భారత్‌లో పాక్షిక సూర్యగ్రహణం 27 యేళ్ల తర్వాత ఏర్పడనుంది. వచ్చే 2025లో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపించనున్నప్పటికీ అది భారత్‍‌లో కనిపించే అవకాశం లేదు. భారత్‌లో మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం వీక్షించాలంటే వచ్చే 2032 వరకు వేచి వుండాల్సి వుంది. మరోవైపు, హైదరాబాద్ నగరంలో ఈ సూర్యగ్రహణం సాయంత్రం 4.59 గంటలకు కనిపించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

లేటెస్ట్

రూపాయి ఖర్చు లేకుండా వాస్తు దోషాలు మటాష్.. ఎలా?

04-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : బాకీలను లౌక్యంగా వసూలు చేసుకోవాలి...

03-04-2025 గురువారం మీ రాశిఫలాలు : అనవసర విషయంలో జోక్యం తగదు....

పుట్టుమచ్చల ఫలితాలు.. నడుము ప్రాంతంలో స్త్రీపురుషులకు పుట్టుమచ్చ వుంటే?

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

తర్వాతి కథనం
Show comments