తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (11:43 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శుక్రవారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనంతో పాటు కాలినడక భక్తులు వేచి ఉండే క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. ఒకటిన్నర కిలోమీటర్‌కుపైగా క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. తితిదే మాత్రం సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం, కాలినడక భక్తులకు 10 గంటల్లోనే దర్శన భాగ్యం కల్పిస్తామని చెబుతున్నా అది సాధ్యం కావడం లేదు.
 
గదులు కూడా భక్తులకు దొరకడం లేదు. తితిదే ఆన్ లైన్‌ స్క్రీన్‌లపై గదులు ఖాళీ లేవంటూ బోర్డులు కనిపిస్తున్నాయి. తలనీలాలు సమర్పించే క్యూలైన్ల వద్ద కూడా అదే పరిస్థితి. గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. గురువారం శ్రీవారిని 73,285 మంది భక్తులు దర్సించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 33 లక్షల రూపాయలు లభించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి

హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

అన్నీ చూడండి

లేటెస్ట్

24-06-2016 బుధవారం ఫలితాలు - తాకట్టు విడిపించుకుంటారు

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

తర్వాతి కథనం
Show comments