వైకుంఠ ఏకాదశి పర్వదినం : 2 లక్షల టిక్కెట్లు రిలీజ్ చేసిన తితిదే

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (09:14 IST)
ఈ నెలాఖరులో వైకుంఠ ఏకాదశి పర్వదినం రానుంది. దీన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం 2 లక్షల మంది భక్తులకు దర్శనం కల్పించనుంది. ఇందుకోసం 2 లక్షల ఆన్‌లైన్ టిక్కెట్లను రిలీజ్ చేసింది. 
 
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 2 లక్షల మంది భక్తులకు ఆన్‌లైన్ టికెట్లను విక్రయించడం ద్వారా, పది రోజుల వ్యవధిలో వారందరికీ శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. 
 
ఇందుకోసం ఆన్‌లైన్‌లో రోజుకు 20 వేల టికెట్లను విడుదల చేసింది. రోజుకు 20 వేల టికెట్లను భక్తులకు విక్రయిస్తామని, ఆగమ శాస్త్ర నిపుణుల సలహాలు తీసుకున్న మీదటే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరచివుంచాలన్న నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. 
 
నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 25వ తేదీన రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో హిందీ భాషపై నిషేధమా? ఎవరు చెప్పారు? సీఎం స్టాలిన్ వివరణ

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ భర్తను హత్య చేయించిన భార్య

పోటీ పరీక్షల్లో సెక్స్‌కు సంబంధించిన మార్కులు కూడా వస్తాయంటూ... విద్యార్థినిలకు టీచర్ వేధింపులు

వైజాగ్‌లో ఈవెనింగ్ వాకింగ్‌కు వెళ్లిన మహిళ దారుణ హత్య

నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన : జీఎస్టీ పండుగ - రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాజెక్టులు...

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

దీపావళి రోజున దీపం మంత్రం, మహాలక్ష్మి మంత్రం

12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఫలితాలు-జాతక పొంతన...

తర్వాతి కథనం
Show comments