Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు

సెల్వి
సోమవారం, 29 సెప్టెంబరు 2025 (10:09 IST)
నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఏడో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. జ్ఞాన సంపద కోసం సరస్వతీ దేవిని భక్తులు కొలుస్తారు. ఇంకా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం సెప్టెంబర్ 29, 2025 (సోమవారం) మూల నక్షత్రం రోజు కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. 
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి సందర్శన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయి. ఆలయం తెల్లవారుజామున 3 గంటలకు తెరవబడుతుంది. 
 
యాత్రికులందరికీ సజావుగా దర్శనం కల్పించడానికి ఉచిత క్యూ లైన్లు పనిచేస్తాయి. భక్తులు అసౌకర్యానికి గురికావద్దని, పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
 
ఇంకా ఈ రోజున సరస్వతీ దేవిని పూజించాలి. అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పించాలి. నైవేద్యంగా దధ్యోదనం ఇవ్వాలి. బ్రహ్మ సరస్వతిని సృష్టించాడు. సృష్టి కార్యంలో బ్రహ్మకు తోడుగా ఉండేందుకే సరస్వతీ దేవి సృష్టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Karur Stampede: కరూర్ తొక్కిసలాట.. 41కి చేరిన మృతుల సంఖ్య

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

TVK Vijay: విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో?

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Lalita Panchami 2025: లలితా పంచమి రోజున సుమంగళీ పూజ తప్పనిసరి.. కుంకుమ పూజలు చేస్తే?

Gold man: ఆరు కిలోల బంగారు ఆభరణాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మెరిసిన గోల్డ్ మ్యాన్

Navratri Day 5: నవరాత్రులు.. స్కంధమాతను పూజిస్తే... ఆకుపచ్చను ధరించడం చేస్తే?

26-08-2025: శుక్రవారం మీ రాశి ఫలితాలు.. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది?

Wedding Day: వివాహం జరుగుతుండగా.. వర్షం పడితే మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments