సింహాచలంపై శంఖు చక్ర నామాలు.. కొండకు హైలెట్‌

సెల్వి
మంగళవారం, 12 నవంబరు 2024 (13:47 IST)
Shanku, Chakra, Namam
సింహాచలం కొండపై శంఖు చక్ర నామాలు కొండకు హైలెట్‌గా నిలిచాయి. నేషనల్ హైవేపై ప్రయాణించే వారికి సైతం కనిపించే విధంగా వీటిని ప్రతిష్ఠించారు. శంకు చక్ర నామాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తాయని ఆలయ వేద పండితులు తెలిపారు. ఓ జ్యువెలరీ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేశారు. 
 
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్న సింహాచలం కొండపై శంకు, చక్ర, నామం ఆదివారం ఏర్పాటు అయ్యింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో జిఆర్‌టి జువెలర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విరాళంగా అందించిన 'శంకు, చక్ర, నామం', వాటికి మద్దతు ఇచ్చే నిర్మాణాలను రూ.1.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు.
 
అనంతరం అశోక్ గజపతి రాజు జిఆర్‌టి జ్యువెలర్స్ చైర్మన్ జి రాజేంద్రన్, మేనేజింగ్ డైరెక్టర్లు అనంత పద్మనాభన్, రాధాకృష్ణన్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, కార్పొరేటర్ పి.వరహనరసింహం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...

01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

తర్వాతి కథనం
Show comments