తిరుమలలో అపశృతి-మాడ వీధుల్లో ఏనుగు ఏం చేసిందంటే..?

తిరుమల శ్రీవారి గరుడ వాహనసేవలో అపశృతి చోటుచేసుకుంది. వాహనసేవలో వెళుతున్న గజరాజు ఒక్కసారిగా బెదిరింది. గోశాల నుంచి మాఢా వీధుల్లోకి వస్తున్న సమయంలో ఉత్తర మాడవీధిలో ఘటన జరిగింది. భక్తుల గోవింద నామాల శబ్ధ

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (11:16 IST)
తిరుమల శ్రీవారి గరుడ వాహనసేవలో అపశృతి చోటుచేసుకుంది. వాహనసేవలో వెళుతున్న గజరాజు ఒక్కసారిగా బెదిరింది. గోశాల నుంచి మాఢా వీధుల్లోకి వస్తున్న సమయంలో ఉత్తర మాడవీధిలో ఘటన జరిగింది. భక్తుల గోవింద నామాల శబ్ధానికి భయపడి, బిగ్గరగా ఘీంకరించింది గజరాజు పద్మజ.
 
హఠాత్తుగా ఏనుగు బెదరడంతో క్రిందకు జారిపడ్డాడు మావటి. వెంటనే అప్రమత్తమైన గజరాజును అదుపుచేశారు మావటీలు. భక్తులు గోవిందా... గోవిందా.. అంటూ నామస్మరణలు  చేయడంతో గజరాజు భయపడింది. ఏనుగు పెద్ద శబ్థంతో అరవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. గరుడ వాహనసేవలో ఇలాంటి సంఘటన జరుగడం ఇదే తొలిసారి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

లేటెస్ట్

సంపదలను తెచ్చే ధన త్రయోదశి, విశిష్టత ఏమిటి?

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం.. ఎప్పుడో తెలుసా?

Diwali 2025: దీపావళి రోజున లక్ష్మీనారాయణ రాజయోగం, త్రిగ్రాహి యోగం.. ఇంకా గజకేసరి యోగం కూడా..!

16-10-2025 గురువారం దినఫలాలు - విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు...

తర్వాతి కథనం
Show comments