43 రోజుల పాటు అమర్నాథ్ యాత్ర - జూన్ 30 నుంచి ప్రారంభం

Webdunia
సోమవారం, 28 మార్చి 2022 (08:41 IST)
దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అమర్నాథ్ యాత్రను ఈ యేడాది ప్రారంభించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మతం తెలిపాయి. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన అమర్నాథ్ ఆలయ బోర్డు మొత్తం 43 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించాలని నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా ఈ యాత్ర జూన్ 30వ తేదీ నుంచి మొదలవుతుంది. అమర్నాథ్ యాత్రలో ప్రతి యేటా మంచు శివలింగ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ యేడాది అమర్‌నాథ్ యాత్ర తేదీలను ఖరారు చేసింది. జూన్ 30వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. 
 
ఈ యాత్ర 43 రోజుల పాటు కొనసాగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజున యాత్రను ముగిస్తారు. అయితే, ఈ యాత్రను కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని జేకే ఎల్జీ మనోజ్ సిన్హా సారథ్యంలోని అమర్నాథ్ ఆలయ బోర్డు నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేసిన లేడీ డాక్టర్... తర్వాత...

నాడు జగన్ రెడ్డి పక్కన ఉంటే ఆ కిక్కే వేరబ్బా అన్నారు.. నేడు వరుసగా జైలుకు..

చేపల కూర సరిగా చేయలేదని భార్యను తిట్టిన భర్త... తర్వాత ఏం జరిగిందంటే...?

ప్రభుత్వ ఉద్యోగిగా రూ. 3 కోట్లు ఆర్జిస్తే, కుట్టుపని చేసి అతడి భార్య రూ. 8 కోట్లు సంపాదించిదట?!!

వెనిజులా తరహాలో ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

12-06-2026 శుక్రవారం ఫలితాలు... దంపతుల మధ్య కలహం

భార్యను భర్త అపురూపంగా చూసుకుంటే కలిగే ఫలితాలు ఏమిటి?

పెళ్లిళ్ల సీజన్ మళ్ళీ మొదలు.. చాలా మంచి రోజులున్నాయి

అస్సాంలో తిరుపతి నమూనాను పోలి ఉండేలా.. శ్రీవారి ఆలయం

11-06-2026 గురువారం ఫలితాలు - ఆర్థికంగా బాగున్నా సంతృప్తి ఉండదు...

తర్వాతి కథనం
Show comments