ఇంటికి తోరణాలు ఎందుకు కట్టాలో తెలుసా..?

Webdunia
గురువారం, 1 నవంబరు 2018 (12:22 IST)
సాధారణంగా పండుగలు, శుభకార్యాలు జరుపుకునేటప్పుడు ఇంటికి తోరణాలు కడుతుంటాం. ఏదైనా ఓ శుభకార్యం ప్రారంభించారంటే చాలు.. వెంటనే గుమ్మానికి తోరణాలు కట్టేస్తుంటారు. ఆ తోరణాలు కూడా వేటితో కడుతారంటే.. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులతోనే.. కానీ, ఎక్కువగా ఉపయోగించేది మామిడి ఆకులు మాత్రమే...
 
అసలు ఇంటికి తోరణాలు ఎందుకు కట్టాలి.. వాటిని కడితే.. ఏం ప్రయోజనమని కొందరి అంటుంటారు.. గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కట్టుతారంటే.. పండుగలు లేదా శుభకార్యాల సమయాల్లో కుటుంబ సభ్యుల్లో పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టెది మామిడాకు తోరణమే. కొందర మంది పండుగ రోజుల్లో కూడా ఉదయాన్నే లేవకుండా.. నిద్రపోతుంటారు...
 
అలాంటి వారికి మామిడి తోరణాలు మంచిగా పనిచేస్తాయి. ఈ తోరణాలు ఇంట్లో కట్టితే నిద్రలేమిని పోగొడుతుంది. దాంతో పాటు మనం పండుగ రోజుల్లో దేవుళ్లకు పూజలు చేస్తూ.. నాకీ కోరిక తీర్చు స్వామి అంటూ ప్రార్థిస్తుంటాం. ఈ కోరికలను మామిడి ఆకులే నెరవేర్చుతాయని చాలామంది నమ్ముతారు. ప్రాచీన కాలం నుండి పర్వదినాల్లో యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేస్తుంటారు. దీనిని అనుసరించే తోరణాలు కట్టే ఆచారం వచ్చిందని పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం వార్నింగ్... వెళ్లిపోతారా.. వెళ్లగొట్టమంటారా?

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

అన్నీ చూడండి

లేటెస్ట్

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments