ఇవి వదిలేస్తే శివుడు ఎన్ని కోరికలు తీరుస్తాడో...

మానవ జీవితంలో వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలు ముడిపడి ఉన్నాయి. శాస్త్రాల మీద ఎంతోమంది పరిశోధనలు కూడా చేశారు. మనం చూస్తూ ఉంటాం. చాలామంది పూజలు చేసినా, ఎంత కష్టపడినా వారికి లాభం ఉండదు. కొన్నిసార్లు మనుషులు ఎలాంటి తప్పులు చేస్తా

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (20:58 IST)
మానవ జీవితంలో వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలు ముడిపడి ఉన్నాయి. శాస్త్రాల మీద ఎంతోమంది పరిశోధనలు కూడా చేశారు. మనం చూస్తూ ఉంటాం. చాలామంది పూజలు చేసినా, ఎంత కష్టపడినా వారికి లాభం ఉండదు. కొన్నిసార్లు మనుషులు ఎలాంటి తప్పులు చేస్తారంటే దేవుడికి సైతం కోపం వస్తుంది. 
 
శివ పురాణం ప్రకారం పనిలో కాని ఆలోచనలో గాని ఎలాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నా అలాంటి వారు ఎన్ని పూజలు చేసినా లాభం ఉండదు. వేరే వారి ధనం ఆశించినా, పరాయి స్త్రీని ఆశించినా, తల్లిదండ్రులను గౌరవించకపోయినా, దొంగతనం ఇలాంటివి చేస్తే శివునికి ఇష్టం ఉండదు. వారు ఎన్ని పూజలు, హోమాలు చేసినా ఫలించదు. 
 
అమాయకమైన వారిని బాధపెట్టడం, వేరే వారి ధనాన్ని తప్పుడు మార్గంలో పొందడం, ఆలయంలో దొంగతనం చేయడం, గురువు భార్యతో సంబంధం పెట్టుకోవడం, ఎవరికైనా కష్టం, నష్టం కలిగించినా శివునికి కోపం కలిగిస్తుంది. ఇలాంటి తప్పులు చేసేవారిని పరమేశ్వరుడు క్షమించడు. వారికి కష్టాలు వస్తూనే ఉంటాయనేది విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో 70 ఎకరాల్లో బిట్స్ పిలానీ క్యాంపస్, 10,000 మంది విద్యార్థులు

బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో కాలుష్య స్థాయిలు ఎక్కువ

Amaravati: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధాని.. చంద్రబాబు క్లారిటీ

కుప్పంలో మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన- రూ.675 కోట్ల పెట్టుబడులు

అమరావతిలో క్యాంటీ వ్యాలీ వుందని చెప్తాను.. ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments