Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వ్యక్తి 1000 పొరపాట్లు చేస్తే ఇలాంటి వ్యక్తి 50 వేలు చేస్తాడు... స్వామి వివేకానంద

1. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని మంచిదని నీవు అర్ధం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. 2. అసూయనూ, తలబిరుసును విడనాడండి. పర హితార్దమై సమిష్టిగా కృషి చేయడం అలవరుచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది.

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (22:20 IST)
1. భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని మంచిదని నీవు అర్ధం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు.
 
2. అసూయనూ, తలబిరుసును విడనాడండి. పర హితార్దమై సమిష్టిగా కృషి చేయడం అలవరుచుకోండి. మన దేశపు తక్షణ అవసరం ఇది.
 
3. నిలువెల్లా స్వార్థం నిండిన వ్యక్తే ఈ లోకంలో ఎక్కువ దుఃఖాన్ని అనుభవించేది. స్వార్థం లేశమైనా లేని వ్యక్తే పరమానందాన్ని పొందేది.
 
4. మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పులు ద్వారా మనమే పరిణితిని పొందుతాము.
 
5. ఏదో ఒక ఆదర్శాన్ని కలిగి ఉన్న వ్యక్తి వెయ్యి పొరపాట్లు చేస్తే, ఏ ఆదర్శము లేనివాడు యాభై వేల పొరపాట్లు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

తర్వాతి కథనం
Show comments