Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణ మాసం.. తొలి సోమవారం.. జిల్లేడు, గన్నేరు పువ్వులతో పూజ చేస్తే?

సెల్వి
సోమవారం, 5 ఆగస్టు 2024 (08:24 IST)
శ్రావణ మాసం వచ్చే తొలి సోమవారం రోజున పరమేశ్వరుడిని పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. శ్రావణ సోమవారాలలో నిష్టగా నీలకంఠుడిని పూజించిన వారికి సర్వం శుభం కలుగుతుంది. 
 
శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారు. అంతకుముందు రోజు శివుడిని ఆరాధించటం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణం అవుతుంది. సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహ దోషాలు కూడా తొలిగి పోతాయి. పరమేశ్వరుడికి కార్తీక మాసం ఎంత ఇష్టమైనదో, శ్రావణ మాసం కూడా అంతే ఇష్టమైనది. 
 
అలాగే శ్రావణ సోమవారం జల రూపంలో ఉన్న శివుడికి పూజ చేస్తూ, "ఓం భవాయ జల మూర్తయే నమః" అనే మంత్రం పఠించాలి. ముఖ్యంగా మందారపువ్వు, జిల్లేడు పువ్వు, గన్నేరు పూలతో పూజ చెయ్యాలనీ, ప్రధానంగా గన్నేరు పువ్వుతో పూజ చేస్తే, 1000 గోవులు దానం చేసిన ఫలితం దక్కుతుంది. 
 
లింగ పురాణంలో శివుడికి నిమ్మకాయలు, దానిమ్మపండ్లు, నేరేడుపండ్లు, అరటి పండ్లు, పనస పండు, జామకాయల రసంతో అభిషేకం చేస్తే సులభంగా పరమేశ్వరుడిని అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 మేషరాశి వారి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

22-11-2024 శుక్రవారం వారం ఫలితాలు - దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది...

2025లో ఏ రాశుల వారికి శుభకరంగా వుంటుందో తెలుసా?

21-11-2024 గురువారం ఫలితాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

తర్వాతి కథనం
Show comments