రోజూ విభూది పెట్టుకుంటే.. చేతిలో డబ్బు నిలుస్తుందట..

ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుట

Webdunia
మంగళవారం, 16 మే 2017 (17:49 IST)
ఇదేంటి భస్మధారణతో ఐశ్వర్యం లభిస్తుందా? శివుని ప్రీతికరమైన విభూదిని ధరిస్తే.. లక్ష్మీకటాక్షం చేకూరుతుందా? అనే అనుమానం కలుగుతుందా..? అయితే ఈ స్టోరీ చదవండి. ఎవరైతే ప్రతిరోజూ భస్మాన్ని అంటే విభూదిని నుదుటన ధరిస్తారో వారికి ఐశ్వర్యం కలిసొస్తుంది. ఎందుకంటే ఐశ్వర్యం అనేది ఈశ్వరాధీనమని పండితులు చెప్తున్నారు. 
 
ఐశ్వర్యం కలిసి రావాలంటే.. ఈశ్వరుడి అనుగ్రహం ఉంది. కాబట్టి అలాంటి ఐశ్వర్యం కలిసిరావాలంటే.. శివరాధన చేయడం మంచిది. తద్వారా మనం సంపాదించిన రూపాయి మన దగ్గర నిలబడుతుంది. అంతకంటే ధనం వృద్ధి అవుతుంది. అన్ని రకాలుగా అభివృద్ధి కలుగుతుంది. 
 
కాబట్టి కచ్చితంగా ప్రతిరోజూ విభూదిని పెట్టుకోవడం మంచిది. ఇలా మూడు మాసాలు కనీసం 90 రోజులు విభూది పెట్టుకునే వారి ఐశ్వర్యం చేకూరుతుందనే విషయాన్ని గమనించవచ్చునని పండితులు చెప్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పులు అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది.. మిత్ర దేశాల వద్ద పరువు పోతోంది.. : పాక్ ప్రధాని నిర్వేదం

వైసిపి నాయకుడు హరిప్రసాద్ రెడ్డిని చెప్పుతో కొట్టిన వ్యక్తి, ఎఫైర్ కారణమా? (video)

కంటైనర్ ట్రక్కును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. భారీగా ట్రాఫిక్ జామ్

పవన్ కళ్యాణ్ నుంచి రాజకీయ ఒత్తిడులు, సిఫార్సులు ఉండవ్ : ఏపీ డిప్యూటీ సీఎం

నడక కూడా సాధ్యం కాని చోట్ల సైకిల్ తొక్కుతూ సీమ సాయి అదుర్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

27-01-2026 మంగళవారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

26-01-2026 సోమవారం ఫలితాలు - శ్రమతో కూడిన ఫలితాలిస్తాయి...

25-01-2026 నుంచి 31-01-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments