తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడు రూ.40 కోట్ల విరాళం

తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా పెరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మ్రొక్కుల రూపంలో కోట్ల రూపాయల డబ్బును భక్తులు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని కో

Webdunia
మంగళవారం, 16 మే 2017 (15:14 IST)
తిరుమల వెంకన్నకు కానుకలు కొదవా. ఇంతింతై.. వటుండితై అన్న చందంగా స్వామివారి ఆస్తులు అలా పెరుగుతూనే ఉన్నాయి. స్వామివారికి మ్రొక్కుల రూపంలో కోట్ల రూపాయల డబ్బును భక్తులు సమర్పించుకుంటున్నారు. శ్రీవారిని కోరికలు కోరి అది నెరవేరిన వెంటనే ఆయనకు ముడుపులు సమర్పిస్తున్నారు. 
 
అలా ఒకటి కాదు రెండు కాదు కోట్ల రూపాయలు సమర్పిస్తున్నారు భక్తులు. స్వామివారిపై భారం వేసిన తర్వాత ఆయన అన్నీ చూసుకుంటారు కాబట్టి ఆయనకు వాటా ఇస్తుంటారు భక్తులు. ఇది మామూలుగా అందరూ చెప్పుకునేదే. అయితే శ్రీనివాసుడు మాత్రం మంచి పనులకు ఎప్పుడూ తోడుగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు.
 
తిరుమల శ్రీవారికి ఒక అజ్ఞాత భక్తుడు 40 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చాడు. అది కూడా ఎవరికి చెప్పవద్దని అతి రహస్యంగా డబ్బుల రూపంలో తితిదే ఉన్నతాధికారులకు సమర్పించారట. తెలిసి ఇచ్చిన కూడా డబ్బుకు ఎలాంటి పన్ను ఉండదు. కానీ ఎందుకో భయపడిన భక్తుడు మొత్తం డబ్బును తితిదే ఈఓకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బును భక్తులకు ఉపయోగపడేలా చూడాలని అజ్ఞాత భక్తుడు తితిదేని కోరాడట. మరి ఈ మొత్తాన్ని దేనికి ఉపయోగించాలన్న ఆలోచనలో తితిదే ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సౌదీ బస్సు ప్రమాదం.. 45మంది మృతి.. ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక వ్యక్తి

వెస్ట్ బెంగాల్ రాజ్‌భవన్‌లో పేలుడు పదార్థాలు నిల్వ చేశారా?

Rayalaseema: రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్న టీడీపీ.. ధ్వజమెత్తిన వైకాపా

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

తర్వాతి కథనం
Show comments