Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోపం, స్త్రీ వ్యామోహం అలా చేస్తాయి: షిర్డి సాయి

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (20:17 IST)
కోపం, స్త్రీ వ్యామోహం మనిషిని అంధుడిని చేస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చేరడానికి ఈ రెండు శత్రువులను జయించాలి. నీకు దేవుణ్ణి చూడాలని వుంటే, నిన్ను నీవు తెలుసుకోవడం ఒక్కటే మార్గం.
 
పరులు మీకు చేసిన అపకారమును, పరులు మీకు అందించిన ఉపకారము సంపూర్ణముగా మరిచిపోవాలి. ఫలాపేక్ష లేని సేవయే పవిత్రమైనది.
 
కోరికలను అదుపులో వుంచు. అప్పుడే దైవాన్ని చేరే బాటలో సాగిపోవడానికి వెలుగు కనిపిస్తుంది. వ్యామోహం వల్ల, అస్థిరమైన కోర్కెల వల్ల కష్టము, దుఃఖము సంభవిస్తాయి. వ్యామోహము లేకపోతే అంతా ఆనందమే. 
 
నిందించేవాడు ఇతరుల మురికిని తన జిహ్వతో శుభ్రపరుస్తాడు. ఆధ్యాత్మికత అనేది ఒక జీవన విధానం. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన మనసులకు కలిగే భావాలు, స్పందనలు ఆధ్యాత్మిక చింతనలో భాగమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

తర్వాతి కథనం
Show comments