కార్తీక మాసం ఏకాదశి.. విష్ణుమూర్తికి పూజలు చేస్తే..?

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (12:28 IST)
కార్తీక మాసంలోని ఏకాదశి చాలా ఉత్తమమైనది. ఏకాదశి రోజున చెరుకు మంటపాన్ని అలంకరించి ఆ మంటపం లోపల విష్ణుమూర్తిని విధిగా పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. ఇలా చేయడం వల్ల శుభకార్యాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. 
 
దేవప్రబోధని ఏకాదశి రోజున దేవతలు కూడా విష్ణువును నిద్రలేవగానే పూజిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దేవప్రబోధని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే అనేక తరాల వారు విష్ణులోకంలో స్థానం పొందేందుకు అర్హులు అవుతారు.
 
ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పించండి. ఉపవాసం ఉన్నవారు తులసి ఆకులను స్వయంగా తీయకూడదని గుర్తుంచుకోవాలి. 
 
ద్వాదశి రోజున ఉదయం విష్ణువును పూజించిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దీని తరువాత, తులసి ఆకును తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ - వడదెబ్బకు నలుగురు మృతి

బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్... వైన్ షాపు ఎదుట మందుబాబు ఆందోళన

Melodi, ఇటలీ ప్రధాని మెలోనికి మెలోడి చాక్లెట్ ఇచ్చి ప్రధాని మోడీ స్వీట్ సర్ఫ్రైజ్, video

డీపీఆర్ అందిన తర్వాతే హైదరాబాద్ రెండో దశ మెట్రోపై నిర్ణయం : కిషన్ రెడ్డి

మందుబాబులకు షాకింగ్ ఇచ్చే వార్త.. బీరు బాటిళ్‌లో కండోమ్ ప్యాకెట్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

తర్వాతి కథనం
Show comments