Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్తీక మాసం.. ఎలాంటి వత్తులు వాడాలి.. మంగళవారం..?

Advertiesment
Deepam
, మంగళవారం, 21 నవంబరు 2023 (08:54 IST)
ఆదివారం - పారాణిలో తడిపి ఆరబెట్టిన వత్తులు
సోమవారం - అరటి దూటతో నేసిన వత్తులు 
మంగళవారం - కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
బుధవారం - పసుపు, గంధం, పన్నీరు కలిపిన నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
 
గురువారం - కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
శుక్రవారం - పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టిన వత్తులు
శనివారం - నువ్వుల నూనెలో నానబెట్టిన తామర తూడుతో నేసిన వత్తులతో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-11-2023 మంగళవారం దినఫలాలు - గాయిత్రి మాతను ఆరాధించిన శుభం...