Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిజాతం చెట్టును ఇంట్లో పెడితే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (22:54 IST)
పారిజాతం చెట్టును లక్కీ పారిజాతం అని అంటారు. ఈ లక్కీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకుంటే వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
పారిజాతం పువ్వులు ఎవరి ఇంట్లో వికసిస్తాయో అక్కడ ఎల్లప్పుడూ ఆనందం, శాంతి ఉంటుంది.
 
పారిజాతం పువ్వులు ఒత్తిడిని తొలగించి జీవితంలో ఆనందాన్ని నింపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
 
పారిజాతం అద్భుతమైన పువ్వులు రాత్రిపూట వికసిస్తాయి, చుట్టూ సువాసనను వ్యాపింపజేయడం ద్వారా సానుకూల శక్తిని వ్యాప్తి చేస్తాయి.
 
పారిజాతం చెట్టును తాకడం ద్వారా, వ్యక్తి యొక్క అలసట తొలగిపోతుందని నమ్ముతారు.
 
పారిజాతం చెట్టు ఎక్కడ నాటితే అక్కడ లక్ష్మి నివాసం ఉంటుందని విశ్వాసం.
 
ఇంటి ప్రాంగణంలో పారిజాతం ఉండటం వల్ల అన్ని రకాల గ్రహ పీడలు, వాస్తు దోషాలు తొలగిపోతాయి.
 
ఇంటి ప్రాంగణంలో పారిజాతం వుంటే అక్కడి ప్రజలు దీర్ఘాయుష్షులు, ధనవంతులు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

02-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : పనులు ఒక పట్టాన సాగవు...

వాస్తు టిప్స్: ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ వస్తువులను చూడకూడదు.. చూస్తే?

చైత్ర నవరాత్రి 2025: ఇంటిని, ఆత్మశుద్ధికి ఈ నూనెలను వాడితే?

మే నెలలో రాహు కేతు, గురు పరివర్తనం.. కన్యారాశికి అంతా లాభమే

ఒకే రాశిలో ఐదు గ్రహాలు: ఈ ఐదు రాశులకు ఇబ్బందులు తప్పవ్

తర్వాతి కథనం
Show comments