ప్రయోగాలంటే విపరీతమైన పిచ్చి... అడ్డు చెపితే విసుక్కుంటారు... ఎలా హ్యాండిల్ చేయాలి?

చాలామంది దంపతులు తమ కలయికలో కొత్తకొత్త ప్రయోగాలు ఇష్టపడతారు. ఈ విషయంలో మహిళల కంటే పురుషులే ఒక అడుగు ముందుకేస్తారు. పైగా, పలువురు పురుషులు పడక గదిలో కాస్త మొరటుగా కూడా ప్రవర్తిస్తారు.

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (18:07 IST)
చాలామంది దంపతులు తమ కలయికలో కొత్తకొత్త ప్రయోగాలు ఇష్టపడతారు. ఈ విషయంలో మహిళల కంటే పురుషులే ఒక అడుగు ముందుకేస్తారు. పైగా, పలువురు పురుషులు పడక గదిలో కాస్త మొరటుగా కూడా ప్రవర్తిస్తారు. ఇంకొందరు రకరకాల భంగిమల్లో కొత్తకొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే, ఇలాంటి పద్ధతులకు పలువురు మహిళలు అడ్డు చెప్పడం జరుగుతుంది. దీంతో పురుషులు విసుక్కుంటారు. ఇలాంటి వారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మహిళలు మల్లగుల్లాలు పడుతుంటారు.
 
పడక గదిలో భర్తలు మొరటుగా ప్రవర్తిస్తే.. సున్నితంగానే చెప్పడం మేలు. అక్కడ ఎలా ఉండాలో ఎలావుంటే ఇష్టమో, ఎలాంటి చర్యలు ఆనందం కలిగిస్తాయో వివరించడంలో తప్పులేదు. అలాగే, కొత్తకొత్త ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఎలాంటి భంగిమలో కలయిక జరిగితే ఇష్టమో భర్తకు చెప్పడంలోనూ తప్పులేదు. అలా ఇద్దరు ఒకరికొకరు కంఫర్టబుల్‌గా తయారయ్యాక నెమ్మదిగా తమకు ఇష్టమైన భంగిమలో ప్రయోగాలు చేసుకోవడం ఉత్తమం. ఇలాంటి సెన్సిటివ్‌ విషయాల్లో ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడుకోవడం మంచిది కూడా. అప్పటికీ ఇబ్బందులు ఉన్నట్టయితే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments