Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నానం చేసిన తర్వాత కావాలంటే పెట్టుకో అంటోంది.. ఏం చేయాలి?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (17:55 IST)
మా పెళ్లయి ఏడాది గడిచింది. నేను పని ముగించుకుని ఇంటికి రాగానే చొరవ తీసుకుని నా భార్యను ముద్దాడాలనుకుంటుంటాను. నేను ఎప్పుడైతే ప్రయత్నిస్తానో ఆమె వెంటనే వెనక్కి నెట్టి... బుగ్గ మీదే కాదు... మొహం అంతా డస్ట్ అంటుకుని ఉందనీ, జర్నీ చేసి వచ్చావు కాబట్టి, స్నానం చేసిన తర్వాత కావాలంటే పెట్టుకో అంటోంది. సరే అని స్నానం ముగిశాక ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తే ఎంగిలి కురుపులు వస్తాయి... ఇలా ఎందుకు చేస్తున్నావంటూ మండిపడుతోంది. ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తుందో అర్థం కావడంలేదు....
 
కొందరిలో ఇలాంటి విపరీత ప్రవర్తన ఉంటుంది. కొందరు నిజంగానే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే మరికొందరు ముద్దుపై ఉన్న అనాసక్తతను ఆవిధంగా తెలియజేస్తుంటారు. ముద్దు ఇచ్చే పద్ధతిని మార్చుకుని చూడండి. ఆమెకి బాగా ఇష్టమైన ప్రదేశం ఏంటో తెలుసుకుని ముద్దు అక్కడి నుంచి మొదలుపెట్టండి. తప్పకుండా భవిష్యత్తులో ముద్దులకు ఆమె ఎట్టి పరిస్థితుల్లో అడ్డు చెప్పదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments