Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కాబోయే భర్త గబుక్కున అక్కడ ముద్దు పెట్టేశాడు... డౌటుగా వుంది...

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (16:12 IST)
మా ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈమధ్య అతడు మా ఇంటికి వచ్చాడు. అమ్మవాళ్లు పెళ్లి బట్టలు తెచ్చేందుకు వెళ్లారు. నాతో చాలా ప్రేమగా మాట్లాడాడు. నా చేతులు, కాళ్లపై ముద్దులు పెట్టుకున్నాడు. దాంతో నాలో ఏదో తెలియని మత్తు ఆవహించింది. నేనలా ఉండగానే గబుక్కున అక్కడ ముద్దు పెట్టుకున్నాడు. 
 
కొద్ది నిమిషాలు హాయిగా ఉన్నా భయం వేసి నెట్టేశాను. ఆ తర్వాత నాకు సారీ చెప్పాడు. ఐతే పెళ్లయ్యాక ఇంకా చాలా పద్ధతులున్నాయనీ, వాటిని కూడా చూపిస్తానన్నాడు. అతడికివన్నీ ముందుగా ఎలా తెలిశాయి... ఇంతకుముందే ఏమయినా అనుభవం ఉందేమోనని డౌటుగా ఉంది...?
 
ఇంటర్నెట్ కాలంలో కూడా ఇలాంటి సందేహాలు అర్థంలేనివి. ఇప్పుడు యువతీయువకులు పెళ్లికి ముందే శృంగారానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటున్నారు. తెలుసుకున్నవి చేయగానే అనుభవం ఉందేమో అనుకోవడం పొరబాటు. కనుక అలాంటి సందేహాలు మనసులో పెట్టుకోవద్దు. పెళ్లికి ముందే మీ పెద్దలు ఆ అబ్బాయి ఎలాంటివాడో చూసి ఉంటారు కదా. ఇంకా మీకు సందేహం వుంటే... ఎలాగూ పెళ్లికి మరికొన్ని రోజులు వున్నాయంటున్నారు కనుక మళ్లీ రీ-చెక్ చేస్కోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏటీఎంలోని నగదు వాడేశాడు.. నేరం బయటపడకుండా ఉండేందుకు...

మూత్ర విసర్జనకు చెట్ల చాటుకి వెళ్లిన మహిళ: ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం

ఇంటి నుంచి పారిపోయి దంపతులుగా తిరిగివచ్చిన అక్కాచెల్లెళ్లు

Trump, 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే?: ఆప్ ఎంపీ నిప్పులు

శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని ఖజానా బి తెరవడంపై మళ్లీ రచ్చ రచ్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments