అందమైన మహిళలు అందులోనూ ఘటికులే... కట్టుకున్న పురుషులు లక్కీలే...

అందమైన మగువలు శృంగారంలో మాత్రం మహా తెలివిగా ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమేనని ఈ సర్వేలో తేలింది. లండన్‌కు చెందిన ఒక విద్యా సంస్థ రెండ

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (17:14 IST)
అందమైన మగువలు శృంగారంలో మాత్రం మహా తెలివిగా ఉంటారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అందానికి తెలివి కూడా తోడైతే ఇక ఆ భార్యాభర్తల దాంపత్యం స్వర్గమయమేనని ఈ సర్వేలో తేలింది. లండన్‌కు చెందిన ఒక విద్యా సంస్థ రెండు వేల మంది మగువలపై ఈ సర్వే నిర్వహించింది. 
 
శృంగారంలో పాల్గొనే పురుషుల కంటే మహిళల్లోనే చమత్కారం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రధానంగా తమ భార్యలను ఏ విధంగా సంతృప్తిపరచాలని భర్తలు పరితపిస్తారో అలాగే.. భార్యలు కూడా తమ భాగస్వామికి ఏ విధంగా సహకరిస్తే పూర్తి సంతృప్తి చెందుతారో తెలుసుకునేందు అధిక ఉత్సుకత చూపిస్తుంటారట. ఇందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తారని సర్వేలో తేలింది. 
 
ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం చేసి మంచి అందంగా ఉండే మహిళల్లో ఈ శృంగారపు చమత్కారాలు ఎక్కువగా ఉంటాయని ఇందులో తేలింది. భాగస్వామి ముభావంగా ఉన్నప్పటికీ, అతడిని ఉత్సాహపరిచి విచారాన్ని మర్చిపోయేలా చేసి మరో లోకంలోకి తీసుకువెళ్లగల సత్తా అందం, తెలివిగల మహిళకు ఉన్నట్లు అందులో వెల్లడైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments