Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాధవా కేశవా మధుసూధనా విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (22:58 IST)
మాధవా కేశవా మధుసూధనా విష్ణు
శ్రీధరా పదనకం చింతయామి యూయం||
 
వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్నా
రామ రామ కృష్ణ నారాయనాచ్యుతా
దామోదరానిరుద్ద దైవ పుండరీకాక్ష
నామ త్రయాదీశ నమో నమో ||
 
పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య
హరిసంకర్షనా అధోక్షజా
నరశింహ హృషీకేష నగధరా త్రివిక్రమ
శరణా గత రక్ష జయ జయ సేవే ||
 
మహిత జనార్ధనా మత్స్య కూర్మ వరాహ
సహజ భార్గవ బుద్ధ జయ తురగ కల్కి
విహిత విజ్ఞాన శ్రీ వేంకటేశ శుభ కరం అహ
మిహ తవ పద దాస్యం అనిశం భజామి ||

సంబంధిత వార్తలు

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments