కరోనా వైరస్, ఇప్పుడు జపించాల్సింది మధుసూధనా, విష్ణుదేవ, ఎందుకని?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (23:28 IST)
కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ వైరస్‌ను నిరోధించేందుకు అన్ని జాగ్రత్తలతో పాటు మనలో పాజిటివ్ ఎనర్జీని కూడా చేకూరేట్లు చూసుకోవాలి. దైవారాధన వల్ల కలిగే మహత్తర శక్తి లేదంటారు. అందుకే ఈ క్రింది మంత్రాలను ఆయా సమయాల్లో జపించాలి.
 
ఔషధ సమయంలో - విష్ణుదేవ,
భోజన సమయంలో - జనార్దన,
నిద్రించేటపుడు - పద్మనాభ,
పెళ్లిలో - ప్రజాపతి,
యుద్ధంలో - చక్రధర,
ప్రవాసంలో - త్రివిక్రమ,
తన త్యాగంలో - నారాయణ,
స్నేహంలో - శ్రీధర,
దుస్స్వప్నంలో - గోవింద,
కష్టంలో - మధుసూదన,
అరణ్యంలో - నరసింహ,
అగ్నివేడిమిలో - జలశాయి,
జలమధ్యంలో - వరాహస్వామి,
పర్వతంలో - రఘునందన,
గమనంలో - వామన,
సర్వకాలాల్లో - మాధవ... అనే నామాలను స్మరించేవారికి ఎలాంటి కష్టం వచ్చినా తొలగిపోతుంది. ఈ నామాలను ఎల్లప్పుడు జపిస్తూ వుంటే వాటి శక్తి నిత్యం మన వెన్నంటే వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

లేటెస్ట్

Kerala Sadya: శబరిమల అన్నదానంలో కేరళ సద్య.. పులావ్, సాంబార్, పాయసంతో పాటు..

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments