Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్లలకు ఇవ్వవలసిన సూచనలు....

ఈ కాలంలో ఆడపిల్లలపై దాడులు ఎక్కువయిపోతున్నాయి. ప్రేమను అంగీకరించకపోయినా, వారి కోరికలు కాదన్నా ఆడపిల్లలను చంపేస్తున్నారు. ఈ కాలంలో వయస్సు తేడా కూడా తెయట్లేదు చాలామందికి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (14:52 IST)
ఈ కాలంలో ఆడపిల్లలపై దాడులు ఎక్కువయిపోతున్నాయి. ప్రేమను అంగీకరించకపోయినా, వారి కోరికలు కాదన్నా ఆడపిల్లలను చంపేస్తున్నారు. ఈ కాలంలో వయస్సు తేడా కూడా తెయట్లేదు చాలామందికి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలకు జాగ్రత్తలు, సూచనలు ఇవ్వాలి.
 
ప్రతి తల్లిదండ్రులు ఆడపిల్లలకు రోజులో కొంత సమయమైన కేటాయించాలి. అప్పుడే వారి అలవాట్లను, కోరికలను తెలుసుకుంటారు. ఆడపిల్లలతో సంభాషిస్తేనే వారి ఆలోచనలకు తగినట్లుగా సలహాలా ఇస్తారు. స్కూల్ లైఫ్‌లో ఉన్న పిల్లలకు తోటి విద్యార్థులతో ఎలా మెలగాలో చెప్పించాలి. అప్పుడే వాళ్లు అందరితో కలసికట్టుగా ఉంటారు. 
 
కొత్త వ్యక్తులు పరిచయ విషయంలో ఎలా ఉండాలో అనే అవగాహనను తల్లిదండ్రులు చెప్పితేనే వారు దానికి తగినట్లుగా మసలుకుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకు కరాటేలో కొన్ని మెళుకువలను నేర్పిస్తే మంచిది. కాలేజీ టైమ్‌లో ఎదురైయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో విశ్లేషిస్తూ లక్ష్యసాధనకు ఎటువైపు అడుగులు వేయాలా సూచించాలి.
 
స్నేహితులతో గొడవలకు దూరంగా ఉండాలని, అందరితో మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలని చెబుతుండాలి. ఉద్యోగంలో స్థిరపడితే అక్కడి సహోద్యోగులతో ఎంతమేరకు పరిచయం పెంచుకోవాలో సలహాలివ్వాలి. వారి పట్ల సమస్యలు వస్తే వాటిని ఎలా పరిష్కరించాలో చెప్పించాలి. అంతేకాకుండా ఉద్యోగోన్నతికి తగిన సూచనలు ఇస్తుండాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

తర్వాతి కథనం
Show comments