మోసం చేయడం కంటే...?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:26 IST)
ఒకరోజు.. డబ్బు, ప్రతిష్ట అన్నీ కోల్పోవచ్చు. మీ మనసులో ఉండే సంతోషం తగ్గవచ్చు. కానీ మీరు బతికున్నంత కాలం అంది బతికి ఉంటుంది. తిరిగి మిమ్మల్ని మళ్లీ సంతోషపెట్టడానికి.. బతికి ఉన్న మనుషుల కంటే.. చనిపోయినవాళ్లకే పువ్వులు ఎక్కువ వస్తాయి. బతికున్నప్పుడు అసలు గుర్తించబడని మనిషి.. చనిపోయిన తరువాత కీర్తింపబడతాడు. కారణం.. కృతజ్ఞతకంటే పశ్చాత్తాపానికే బలమెక్కువ.
 
1. సుఖదుఃఖాలు ఒకే నాణానికున్న బొమ్మా బొరుసుల్లాంటివి. సుఖాన్ని స్వీకరిస్తే, దుఃఖాన్ని కూడా స్వీకరించాలి. దుఃఖం లేని సుఖాన్ని పొందాలనుకోవడం అవివేకం.
 
2. ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తి పైకి ఎదుగుతాడు విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు. 
 
3. శాంతంగా ఉండే వారి మనసు స్వర్గం కంటే మిన్న. 
 
4. ఎంత వరకు అవసరమో అంత వరకే మాట్లాడగలగడం నిజమైన నేర్పరితనం.
 
5. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవమైన విషయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కరోనా సమయంలోనూ రైతు బంధు నిధులు ఇచ్చారం.. ఇపుడెందుకు ఇవ్వడం లేదు : హరీష్ రావు

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ: బాలుడికి సీఎం రేవంత్ రెడ్డి రూ.75లక్షల సాయం

లిఫ్టులోనే రెండు గంటల పాటు చిక్కుకుపోయిన యువకుడు

శ్రీ వేంకటేశ్వర వర్శిటీ క్యాంపస్‌లో చిరుతపులి.. విద్యార్థుల్లో భయం భయం

ప్యాంటు పాకెట్లో పిల్ల నాగుపాము... వామ్మో, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: దర్శకుడిగా తొలి చిత్రం రియాలిటీ ని ప్రారంభించిన కిరణ్ అబ్బవరం

Vishal: విశాల్ దర్శకత్వంలో మకుటం యాక్షన్ టీజర్‌ విడుదల

Television producers: టాప్కోస్ ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

Samantha మా ఇంటి బంగారం చూస్తే మీ డబ్బు, సమయానికి నేను హామీ : సమంత

Sing Geetham Review: ఆసక్తిగా మలిచిన సింగీతం శ్రీనివాస్ చిత్రం... సింగ్ గీతం రివ్యూ

తర్వాతి కథనం
Show comments