అన్నం లేకపోవడమే పేదరికం కాదు..?

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:03 IST)
ఒక మనిషికి ఎంత విజ్ఞానం ఉన్నదన్నది ముఖ్యం కాదు..
తన విజ్ఞానం అతడు ఎలా ఉపయోగించుకుంటాడున్నది ముఖ్యం..
 
అందం తొందరగా కంటికి పాతబడి పోతుంది...
సౌశీల్యానికి మాత్రమే ఎప్పుడూ నశించన ఆకర్షణ ఉంటుంది..
 
కోపం తెలివి తక్కువ తనంతో ప్రారంభమై..
పశ్చాత్తాపంతో అంతం అవుతుంది..
 
సంపదలో కూడా పొదుపు పాటించేవారికి..
ఎప్పటికీ దారిద్య్రం ఉండదు. 
 
అన్నం లేకపోవడమే పేదరికం కాదు..
కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం చంద్రబాబుకు అవార్డుతో ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ ఇమేజ్ వస్తుంది : పవన్ కళ్యాణ్

అనేక ప్రాంతాల్లో తాగేందుకు నీరులేదు.. ఇది లగ్జరీ వ్యాజ్యమే : సుప్రీంకోర్టు

నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు.. భవన నిర్మాణ స్థలంలో సిలిండర్ పేలుడు

హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు మరిన్ని కష్టాలు... ఏంటవి?

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు దక్కని ఊరట

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aadi Saikumar: శంబాల చిత్రీకరణలో గాయపడ్డ హీరో ఆది

సెట్‌లో కెమెరా లైట్స్, కెమెరాలు సరిగ్గా పని చేసేవి కావు : జిన్.. దర్శకుడు చిన్మయ్ రామ్

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హ్యాండ్ చూపిస్తూ కొత్త సినిమా ప్రోమో

Adivi Sesh: తెలుగోడు ఒక హిందీ వోడు కలిసి చేసిన సినిమా డెకాయిట్ : అడివి శేష్

Faria Abdullah: హీరోయిన్స్ అంటే అందంగా కనిపించాలనేం లేదు : ఫరియా అబ్దుల్లా

తర్వాతి కథనం
Show comments