Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారా?

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (05:00 IST)
ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అలాగే సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒక్కసారి చూసుకుని ఇంట్లో నుంచి బయటకు రావాలి. వీలైతే కోడిగుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.
 
మంగళవారం హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం ఉదయం స్నానం చేసి, హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది. 
 
బుధవారం బయటకు వెళ్ళేటప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనం వుంటుంది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమల కుండా అలానే నోట్లో వుంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే వుంచాలి. 
 
ఇక శుక్రవారం ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్ళాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే ప్రతి శుక్రవారం కనీసం  రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి. ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా సిరిసంపదలు మీ దరిచేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

లేటెస్ట్

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

తర్వాతి కథనం
Show comments