గురువారం.. గోవిందుడిని ఈ చిన్న స్తోత్రంతో స్తుతిస్తే..?

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (05:00 IST)
గోవిందో గోపినాధశ్చ గోపాలో గోధన ప్రియః 
 
గోత్రారిపగ దాతాశ్చ గోవర్ధనధరో హరిః 
 
గోపీచందన లిప్తాంగో భక్త సంసిస్ధ దాయకః 
 
గీతాపాఠరతా నందదాయకో గోధన ప్రియః 
 
ఫలితం :
విద్య, ఐశ్వర్యం, నిత్య ధనం, పుత్రులు, వివాహం కలుగుతుంది. 1000 సార్లు ఈ మంత్ర పఠనంతో కోరిక కోరికలు నెరవేరగలవు. గురువారం ఈ స్తోత్రం పుస్తకంలో రాసి పూజించినట్లైతే అగ్నిచోర భయం లేకుండా విష్ణుభక్తి స్థిరంగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

ఎబోలా వైరస్ విజృంభణ : ఆ నాలుగు దేశాలకు వెళ్లవద్దంటున్న భారత్

హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది - మోడీ వరుస విజయాలకు కాంగ్రెస్ అసమర్థత : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

23-05-2026 శనివారం ఫలితాలు.. దంపతుల మధ్య అకారణ కలహం

Lakshmi Puja: శుక్రవారం, శుక్రపూజ.. లక్ష్మీపూజ చేస్తే?

తర్వాతి కథనం
Show comments