Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు పంచాంగం నవంబర్ 8, 2019

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (10:25 IST)
తెలుగు పంచాంగం నవంబర్ 8, 2019
వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, శీతాకాలం
కార్తీక మాసం, శుక్ల పక్షం, శుక్రవారం
తిథి - ఏకాదశి మధ్యాహ్నం 12. 24 వరకు తదుపరి ద్వాదశి
నక్షత్రం - పూర్వాభాద్ర మధ్యాహ్నం 12.12 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
 
సూర్యోదయం -ఉదయం 06:04 గంటలు
సూర్యాస్తమయం - సాయంత్రం 05:24 గంటలు
వర్జ్యం - రాత్రి 10.54 నుంచి 12.40 వరకు
అభిజిత్ ముహూర్తం - ఉదయం 11.29 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు
 
శుభసమయం- ఉదయం 9.30 నుంచి 10.00 వరకు తిరిగి సాయంత్రం 6.30 నుంచి 7.00 వరకు
రాహు కాలం - ఉదయం 10.30 నుంచి 12.00 వరకు
యమగండం - మధ్యాహ్నం 03.00 నుంచి సాయంత్రం 04.30 వరకు
దుర్ముహూర్తం - ఉదయం 8.25 నుంచి 9.11 వరకు తిరిగి మధ్యాహ్నం 12.13 నుంచి 12.59 వరకు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

అన్నీ చూడండి

లేటెస్ట్

పగడ హనుమంతుని విశిష్టత ఏమిటి?

సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?

Shravana Masam: శ్రావణ సోమవారం ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పిస్తే..

14-07-2025 సోమవారం ఫలితాలు - వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు....

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments