Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం మాత్రమే రావిచెట్టును తాకాలట.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (18:07 IST)
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు, విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించాలి. అలాగే రావి చెట్టును ప్రతి నిత్యం పూజించే వారికి దారిద్ర్యం తొలగిపోతుంది. అందుకే దేవాలయాల్లో వుండే రావిచెట్టుకు భక్తులు నిత్యం ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. 
 
మనసులోని కోరికను చెప్పుకుని రావిచెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజించాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. సంతానయోగం కలుగుతుంది. రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితులు చెప్తున్నారు. 
 
ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వలన దోషం కలుగుతుంది. అందువలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకడం ద్వారా శుభఫలితాలుంటాయని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. రావిచెట్టు దేవతా వృక్షంగా పరిగణింబడుతోంది. రావిచెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతోంది. అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలని పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం... 10 సైనికుల మిస్సింగ్

అప్పులు బాధ భరించలేక - ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య.. తండ్రి ఆత్మహత్య

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments