Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి దీపం వెలిగించండి.. మనశ్శాంతితో జీవించండి..

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2023 (22:37 IST)
కోపం, కామం, అహంకారం, దురాశ అనే భావనలు మనలో ఒక్కోసారి ఉద్భవిస్తాయి  మనం కొన్ని తప్పులు చేస్తాం. వాటి కారణంగా మన మనస్సు బాధలను ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో కొబ్బరి దీపాలను వెలిగించడం మన మనస్సును మంచి స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. చంద్రుడు "మనః కారకుడు". 
 
తమ పనిలో, చదువుల్లో ఏకాగ్రత లేని వారి మనస్సు ఎల్లప్పుడూ చంచలనం చెందుతుంది. మనశ్శాంతి కరువైనప్పుడు.. వ్యక్తిగత, వృత్తి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనస్సు కూడా బాధ్యత వహిస్తుంది. 
 
కాబట్టి మన మనస్సుకు కొంత బలం, ప్రశాంతత చేకూర్చేందుకు కొబ్బరికాయలో దీపం వెలిగించి షిర్డీ సాయిబాబా, చంద్ర భగవానుడు, పార్వతి, సరస్వతి, మహాలక్ష్మిని పూజించడం చాలా మంచి మార్గమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

జగన్ పాలనలో రెడ్లు బాగా నష్టపోయాం.. కానీ : కేతిరెడ్డి (Video)

పెంపుడు శునకానికి పిల్లలు... వేడుకగా బారసాల (వీడియో వైరల్)

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

లేటెస్ట్

2025లో సింహ రాశి జాతకుల కెరీర్, వ్యాపారం ఇలా వుంటుంది..

శనివారం కాలాష్టమి: నల్ల శునకాలకు రొట్టెలు.. ఇప్పనూనెతో దీపం

2025 కర్కాటక రాశికి కలిసొస్తుందా? వృత్తి జీవితం ఎలా వుంటుంది?

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

తర్వాతి కథనం
Show comments